Rangareddy: రంగారెడ్డి జిల్లా భవన నిర్మాణ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా గిలక రాజు ఎన్నిక
Telangana Express News : రాజేంద్రనగర్లోని దేవరాజ్ భవన్లో శుక్రవారం రంగారెడ్డి జిల్లా భవన నిర్మాణ సంఘం నాలుగో మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో గిలక రాజును జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గిలక రాజు…
