కాటేదాన్లో గులాబీ గర్జన.. రామన్నకు ఘన స్వాగతం – కేటీఆర్ రాకతో కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు.. ‘సీఎం.. సీఎం’ నినాదాలతో హోరెత్తిన కాటేదాన్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కాటేదాన్, మైలార్దేవ్పల్లి డివిజన్ల మీదుగా బాలాపూర్ గణనాథుడిని దర్శించుకునేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావుకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం…
