Rangareddy: కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్లకు వస్తువుల పంపిణీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో కొమిరిశెట్టి ఫౌండేషన్ తరపున తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఖాజాగూడలో గిఫ్ట్ ఏ…
