Rangareddy: ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలకు ప్రజల సహకారం కూడా అత్యంత అవసరం: జగదీశ్వర్ గౌడ్.
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మదీనాగూడ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ నందు నిర్మిస్తున్న కల్వర్ట్ నిర్మాణ పనుల్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రమాదవశాత్తు కాలువలో పడిన వ్యక్తి గల్లంతైన విషయం తెలుసుకొని ప్రమాద స్థలాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గం…
