గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసులో గుజ్జ సత్యం పేరు ప్రత్యేక చర్చ!
• బీసీ సంఘాల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయుల వరకు విస్తరిస్తున్న మద్దతు.. సామాజిక సేవ, విద్యారంగ అనుభవం, ఉద్యమ నేపథ్యం ఆయనకు అదనపు బలం! • మూడు స్థానాలపై కాంగ్రెస్లో కసరత్తు.. సామాజిక సమీకరణాల మధ్య గుజ్జ సత్యం అభ్యర్థిత్వంపై ఆసక్తికర…
