చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే మార్గం: వనం శాంతికుమార్
• నవంబర్ చివరి వరకు సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్రవ్యాప్త పోరాటం రామన్నపేట, నవంబర్ 16: చేనేత పరిశ్రమ, కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే సంఘటితంగా ఉద్యమాలు, పోరాటాలు చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు…
