Rangareddy: పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి : దొడ్ల వెంకటేష్ గౌడ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 లోని కమ్యూనిటీ హాల్ లో నిర్వహిస్తున్న పోలియో చుక్కల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు హాజరై…
