సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే మార్గం: ఏఐటీయూసీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి – వనంపల్లి జైపాల్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పారిశుధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూని యన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర…
