శివరాంపల్లి వీకర్ సెక్షన్లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – అంగన్వాడీ కేంద్రానికి రెండు కుక్కర్లను అందజేసిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి శంకర్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను…
