Mahabubabad : మాదకద్రవ్యాల నిర్మూలనకు యువత ముందుకు రావాలి
TRSMA అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మహబూబాబాద్ విద్యార్థులు తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా చైతన్యవంతులను చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (TRSMA) ఆధ్వర్యంలో నిర్వహించిన…
