Rangareddy : ఉప్పలపాటి శ్రీకాంత్ ను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీ సాయి రాం నగర్ కాలనీవాసులు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ సాయి రాం నగర్ కాలనీవాసులు కాలనీలోని పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను వారి నివాసంలో…
