Rangareddy: మౌలిక సమస్యలపై ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేసిన స్ప్రింగ్ వ్యాలీ వెల్ఫేర్ అసోసియేషన్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, శేరిలింగంపల్లి డివిజన్, స్ప్రింగ్ వ్యాలీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీఏసీ చైర్మెన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని వారి కార్యాలయంలో అసోసియేషన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగ లేఅవుట్లోని…
