Rangareddy: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దిగ్విజయంగా నిర్వహించిన అన్న వితరణ కార్యక్రమం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ డివిజన్, మైహోం మంగళ అపార్ట్మెంట్ సమీపంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో మహాలయ అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకొని కొండాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.…
