Rangareddy: నూతన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కొమిరిశెట్టి సాయిబాబా
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, గచ్ఛిబౌలి డివిజన్, రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు నూతనంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టిన భూపతి ని శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మర్యాదపూర్వకంగా…
