Rangareddy: జయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జగదీశ్వర్ గౌడ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ ఫౌండర్ మరియు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు మల్లెల జయ నేతృత్వంలో దేశభక్తి, ఐక్యత,…
