వేలేరు గ్రామపంచాయతీకి 81 నూతన ఆసరా పింఛన్లు మంజూరు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, వేలేరు: పేదలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో 81 నూతన ఆసరా పింఛన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా నూతన పింఛన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, స్థానిక…
