Chinnakodur: మానవత్వం చాటుకున్న వంగ రాజేశ్వర్ రెడ్డి: బాధిత కుటుంబానికి బియ్యం సాయం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: చిన్నకోడూరు, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడమే నిజమైన మానవత్వమని నమ్ముతూ ప్రముఖ సామాజిక వేత్త వంగ రాజేశ్వర్ రెడ్డి (VRR) మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కిష్టాపూర్ గ్రామంలో ఇటీవల…
