రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఉమమహేశ్వర్,గోనె శ్రీనివాస్ లకు ఘన సన్మానం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, కరీంనగర్: ఇటీవల జరిగిన కరీంనగర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో విజయం సాధించిన మన పద్మశాలి ముద్దుబిడ్డ లు రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కుందారపు ఉమామహేశ్వర్ జిల్లా కోశాధికారిగా గోనె శ్రీనివాస్…
