Rangareddy: అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మిరియాల ప్రీతమ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: మదినగూడ డివిజన్ పరిధిలోని శాంతినగర్లో దుర్గాదేవి అమ్మవారి సన్నిధిలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…
