Medchal-Malkajgiri: హన్నిస్ డిజైనర్ స్టూడియో 9వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్లో కొడవల్లి గోవర్ధని ఆహ్వానం మేరకు నిర్వహించిన హన్నిస్ డిజైనర్ స్టూడియో 9వ వార్షికోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్…
