Rangareddy: పెన్షన్ మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మారబోయిన రఘునాథ్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆడిటోరియంలో నూతన చేయూత పెన్షన్ మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ హాజరై…
