Latest Post

రాజేంద్రనగర్ డివిజన్ విద్యుత్ శాఖ విభాగ ఇంజినీర్ గరుత్మంత రాజుకు ఎంప్లాయీస్ ఘన సన్మానం Rangareddy: ఓల్డ్ ఏంఐజిలోని నిరుపేద కుటుంబాలకు రాగం నాగేందర్ యాదవ్ భరోసా కుటుంబ కలహాల నేపథ్యంలో జంట హత్యలు.. మరో వ్యక్తిపై హత్యాయత్నం డబుల్ మర్డర్ కేసును ఛేదించిన శంషాబాద్ టాస్క్ ఫోర్స్, మీర్‌పేట్ పోలీసులు నిందితుడి అరెస్ట్.. హత్యకు ఉపయోగించిన కత్తి, కారు, సెల్‌ఫోన్ స్వాధీనం నార్సింగి సర్కిల్‌లో రూ.6.48 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తున్నాం: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేద విద్యార్థులకు ఉమా మహేశ్వరీ రెడ్డి భరోసా.. చిన్నారులకు బూట్లు, శీతాకాలపు దుప్పట్లు, హాట్‌పాక్స్ పంపిణీ

సౌదీలో చిక్కుకున్న తెలుగు ఉమ్రా యాత్రికులను తక్షణమే స్వదేశానికి రప్పించాలి – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అజహరుద్దీన్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి మెకానిక్ బాబా విజ్ఞప్తి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :సౌదీ అరేబియాలో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ఉమ్రా యాత్రికులను తక్షణమే స్వదేశానికి రప్పించి, వారికి అవసరమైన సహాయాన్ని అందించాలని కేఎన్‌ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షుడు మెకానిక్ బాబా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్…

కాటేదాన్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా డి. వేణు ముదిరాజ్ నియామకం యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: డి. వేణు ముదిరాజ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :కాటేదాన్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా డి. వేణు ముదిరాజ్ నూతనంగా ఎంపిక య్యారు.ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్‌,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర రెడ్డి, రాజేంద్రనగర్ అసెంబ్లీ…

Medchal-Malkajgiri: శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలుచేసిన బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి నియోజకవర్గం, మూసాపేట్ లోని శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయంలో శాంతిపూజా, అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలుచేసిన కమ్మ కార్పొరేషన్ చైర్మన్, పీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్. కార్యక్రమంలో గొట్టిముక్కల…

స్వయం వృద్ధితో పద్మశాలీయులు దేశ ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేయాలి ​కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ జాయింట్ డైరెక్టర్, అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శి ఎ. రంగనాథ్ పిలుపు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మారుతున్న కాలాగుణంగా పద్మశాలీయులు తాము ఎంచుకున్న రంగాలలో స్వయం వృద్ధి సాధించే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ జాయింట్ డైరెక్టర్, అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శి…

సోమ సందీప్ గుప్తా రాజేంద్రనగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా సోమ సందీప్ గుప్తా అధికారికంగా నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన పత్రాన్ని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి మరియు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్…

ఎల్కతుర్తి మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా గుర్రపు శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక

గోపాల్‌పూర్: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌లో అక్టోబర్ 25న తెలంగాణ చేనేత ఐక్య వేదిక మండల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి చిదురాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన శ్రీ శివలింగ మార్కండేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశానికి…

పట్టభద్రుల ఓటరు నమోదు శిబిరం.. 100కు పైగా దరఖాస్తుల నమోదు – గుడిమల్కాపూర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కర్వాన్ నియోజకవర్గ పరిధిలోని గుడిమల్కాపూర్ డివిజన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల శాసన మండలి ఓటరు నమోదు శిబిరాన్ని నిర్వహించారు. గుడిమల్కాపూర్ బీఆర్‌ఎస్ డివిజన్ నాయకుడు అంబటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ…

రాజేంద్రనగర్ సర్కిల్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి: కొలన్ సుభాష్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని రాజేంద్రనగర్–అత్తాపూర్ సర్కిల్ ఇన్‌చార్జి కొలన్ సుభాష్ రెడ్డి పిలుపునిచ్చారు. కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్, మైలార్‌దేవ్‌పల్లి…

ఇల్లందకుంట మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో టిఫిన్ బైఠక్‌లు

పార్టీ బలోపేతం, స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యం: బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి ఇల్లందకుంట, అక్టోబర్ 25 తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ భారతీయ జనతా పార్టీ ఇల్లందకుంట మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి…

You missed