Latest Post

బాబుల్ రెడ్డి నగర్‌లో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు కూచిపూడి శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో అలరించిన విద్యార్థులు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు శాస్త్రీయ నృత్యాలు దోహదం: ఎస్. వెంకటేష్ ఉద్యోగ భద్రత, సేవల క్రమబద్ధీకరణ కోసం పోరుబాట.. వేతన సవరణ, 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్లు కల్పించాలని డిమాండ్‌ బాబుల్ రెడ్డి నగర్‌లో నర్సబాయి కుంట వద్ద హైడ్రా శుభ్రత పనులు పిచ్చి మొక్కలు, పొదలు, చెట్ల కొమ్మల తొలగింపు.. కుంటల పరిరక్షణకు చర్యలు ఓటు చోరీపై రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతు కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పర్వతాల రాజేందర్ తీవ్ర విమర్శలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో రూ.178.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

ప్రధాన రోడ్డుపై డ్రైనేజీ మురుగు.. పట్టించుకోని అధికారులు! గణేష్ నగర్–భావన ఋషి కాలనీ మార్గంలో దుర్భర పరిస్థితులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : గణేష్ నగర్ నుంచి భావన ఋషి కాలనీకి వెళ్లే ప్రధాన మార్గంలో డ్రైనేజీ మురుగు నీరు రోడ్డుపైకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై మురుగు నీరు నిలిచిపోవడంతో పాటు చెత్త, చెదారం…

మేడ్చల్ జిల్లాలో జియో ట్యాగ్ నంబర్ల సమస్యపై అధికారులతో రాపోలు భేటీ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలో జియో ట్యాగ్ నంబర్లు లేక ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న అర్హత కలిగిన చేనేత కార్మికుల సమస్యను పరిష్కరించాలని తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ కోరారు. ఈ…

Rangareddy:ఓబీసీ బహిరంగ సభ మరియు ర్యాలీలో పాల్గొన్న మల్లెల జయ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: జాతీయ జనగణనలో ఓబీసీ కులగణనను చేర్చాలని, బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శంషాబాద్ లోని షర్లపల్లిలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ, శేరిలింగంపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ఓబీసీ…

Hyderabad: బీసీల సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం: జక్కని అనిత

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, శంషాబాద్: వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) సామాజిక న్యాయం, అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించడం అనేది రాజకీయ భిక్ష కాదని, అది వారి రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కు అని సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, తెలంగాణ చేనేత అభివృద్ధి…

Medchal-Malkajgiri: యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కు ముఖ్యఅతిధిగా హాజరైన బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శ్రీ హేమ దుర్గా భవన్‌లో కూకట్‌పల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం.డి. సలీం ఆధ్వర్యంలో కూకట్‌పల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నిర్వహించిన సమావేశానికి టీపీసీసీ వైస్-ప్రెసిడెంట్, కూకట్‌పల్లి కాంగ్రెస్…

Rangareddy: శ్రీమతి యం. విజయ బుగ్గన్న లను ఘనంగా సన్మానించిన పద్మావతి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ జడ్పీహెచ్ ఎస్ స్కూల్లోని ఎస్ఏ తెలుగు ఉపాధ్యాయులు శ్రీమతి యం.విజయ బుగ్గన్న పదవీ విరమణ సందర్బంగ 4వ తేదీ ఆదివారం మియాపూర్ లోని శుభం సెలబ్రేషన్స్ హోటల్లో ఘనంగా నిర్వహించిన శ్రీమతి యం.…

రాజేంద్రనగర్‌లో ఘనంగా స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి 72వ జయంతి వేడుకలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి గారి 72వ జయంతి వేడుకలను రాజేంద్రనగర్ సర్కిల్, డైరీ ఫారమ్ చౌరస్తాలోని ఐబీ ఫంక్షన్ హాల్ వద్ద ఘనంగా నిర్వహించారు. సర్కిల్ అధ్యక్షులు కోలన్ సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన…

Chinnakodur: హరీష్ రావు స్ఫూర్తితో.. ప్రజా సమస్యలపై గ్రామ గ్రామాన బీఆర్‌ఎస్‌వీ గళం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: చిన్న కోడూర్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న పాలనలోని వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు “గ్రామ…

అంగన్వాడీ టీచర్ల సేవలకు ఘన సన్మానం సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అంగన్ క మిలన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాటేదాన్…

Chinnakodur: పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి కొండంత అండ: కాంగ్రెస్ నేత అజ్జు యాదవ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: చిన్నకోడూరు ఆపద సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కొండంత అండగా నిలుస్తోందని కాంగ్రెస్ యువ నాయకులు అజ్జు యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెర్లఅంకిరెడ్డిపల్లి…

You missed