గణేష్ మండపం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో అన్నదానం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : సీపీఐ రాజేంద్రనగర్ మండల కార్యాలయం సమీపంలోని బస్తీ వాసులు ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ మీసాల బ్రదర్స్ జె. విజయ్ ఆనంద్ గౌడ్, జె. సదానంద్…

పల్లె చెరువు వద్ద వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ​కన్నులపండువగా ప్రత్యేక పూజలు, అన్నదానం ​ముఖ్య అతిథిగా హాజరైన కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ డివిజన్ పరిధిలోని పల్లె చెరువు ప్రాంతంలో వెలసిన గణేష్ మండపం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలను కన్నులపండువగా…

తీన్మార్ మల్లన్న పాదయాత్రకు శంషాబాద్ ప్రజల ఘన స్వాగతం – టీ పాయింట్ వద్ద స్థానికులతో ముఖాముఖి – సమస్యల పరిష్కారానికి హామీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హైదరాబాద్ నుంచి పాదయాత్రగా శంషాబాద్ చేరుకున్న తీన్మార్ మల్లన్నకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఓ టీ పాయింట్ వద్ద ఆయన కాసేపు సేదతీరి, అక్కడికి వచ్చిన సామాన్య ప్రజలు, ఆటో…

చేనేత కథనాన్ని మార్చాలి.. సానుభూతి నుంచి ప్రపంచ అవసరం వైపు అడుగులు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: చేనేత రంగంపై సమాజంలో ఉన్న ప్రస్తుత కథనాన్ని మార్చాల్సిన అవసరం ఉందని, చేనేతను కేవలం సానుభూతితో చూసే దృక్పథం నుంచి ప్రపంచానికి అవసరమైన ఉత్పత్తిగా గుర్తించే స్థాయికి తీసుకెళ్లాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు…

ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న పద్మశాలి సంఘం నాయకులు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన బడా గణేష్ స్వామివారిని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గుర్రం శ్రావణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి యువజన సంఘం ఎల్.బి.నగర్ సర్కిల్ అధ్యక్షులు కర్నాటి…

భక్తిశ్రద్ధలతో పసుపు గణపతి పూజలు — ఇంట్లోనే బకెట్‌లో నిమజ్జనం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆదర్శ కాలనీలో పసుపు గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వినాయక ఉత్సవాల్లో భాగంగా ఆదర్శ కాలనీకి చెందిన ఏర్వ కుమారస్వామి కుమార్తె ఏర్వ గాయత్రి పసుపుతో గణపతి ప్రతిమను స్వయంగా తయారు చేసి, ఇంట్లో…

Hanumakonda: ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

• అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్,…

విశ్వకర్మల ఐక్యతే సామాజిక సాధికారతకు పునాది: ఆర్‌. కృష్ణయ్య

• హైదరాబాద్‌-ఢిల్లీ 1,700 కి.మీ. మహాపాదయాత్ర ప్రారంభం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్‌: విశ్వకర్మల ఐక్యత, సాంస్కృతిక పూర్వ వైభవ పరిరక్షణ, సామాజిక సాధికారత, ఆర్థిక స్వావలంబన, రాజకీయ ప్రాతినిధ్యం లక్ష్యంగా చేపట్టిన హైదరాబాద్‌–ఢిల్లీ 1,700 కి.మీ. మహాపాదయాత్ర గురువారం బోరబండలోని…

ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆదర్శ కాలనీలోని 60 అడుగుల రోడ్డు పక్కన చెత్తను కవర్లలో వేసి పడేస్తుండటంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. చెత్త తినేందుకు…

కోస్గి పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలి – కాటేదాన్‌లో పోస్టర్ ఆవిష్కరణ.. టీఆర్ఎస్ శ్రేణులకు నీరుడు సర్వేష్ ముదిరాజ్ పిలుపు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్‌లో ఈ నెల 20న కోస్గి కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభ పోస్టర్‌ను టీఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నీరుడు సర్వేష్ ముదిరాజ్ మాట్లాడుతూ సభను…