శివాజీ సేన సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా రంగాధంపల్లి అంజి గౌడ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శివాజీ సేన సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా రంగాధంపల్లి అంజి గౌడ్ (బొడిగే రామాంజన్ గౌడ్) నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఇంతటి కీలకమైన బాధ్యతను అప్పగించిన శివాజీ సేన రాష్ట్ర నాయకత్వానికి…
