Rangareddy: దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలంటూ నాయకులతో చర్చలు జరిపిన రవీందర్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలంటూ శేరిలింగంపల్లి దివ్యాంగుల పట్టణ సమైక్య సంఘం సభ్యుడైన నర్రా రవీందర్ రెడ్డి స్వయంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను, సంగారెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ని, టిజిఐఐసి చైర్మన్…
