Rangareddy: నూతన ఫ్రెష్ టిఫిన్స్ సెంటర్ ను ప్రారంభోత్సవం చేసిన రాగం నాగేందర్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ బృందావనం కాలనీ మెయిన్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రెష్ టిఫిన్స్ సెంటర్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేరీలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్…
