Medchal-Malkajgiri: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: బాలాజీ నగర్ డివిజన్ అధ్యక్ష్యులు వీ రాజేష్ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు శిబిరాన్ని ముఖ్య అతిదిగా విచ్చేసి ప్రారంభించిన కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…
