Mahabubabad : 33వ వార్డ్ కౌన్సిలర్ బి అజయ్ సారధి రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు.
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా నేడు మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు లో ఎమ్మెల్యే డాక్టర్ బి. మురళి నాయక్ ఇటీవల కొత్త కూర గాయల మార్కెట్ వినియోగంలోకి తేవడంలో తన వంతు కృషి చేసిన…
