Rangareddy: అర్హులైన పేదలకు చేయూతనివ్వడమే ప్రభుత్వ లక్ష్యం : హమీద్ పటేల్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆడిటోరియంలో నూతన చేయూత పెన్షన్ మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ…
