జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పారిజాత బాధ్యతలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఇటీవల ఎన్నికైన చిగురింత పారిజాత నర్సింహారెడ్డి హైదరాబాద్లోని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆమెను…
