Rangareddy: ఎమ్ఎల్ఏ కు “సర్” వివరాలను తెలిపిన కనకలక్ష్మి
తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్ఎల్ఏ ఆరెకపూడి గాందీ, ఆధ్వర్యంలో మియాపూర్ లోని ఎమ్ఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలో నిర్వహిస్తున్న “సర్” కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓ లు, బీఎల్ఏ లు నాయకులతో కలిసి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా వారు…
