భక్తిశ్రద్ధలతో పసుపు గణపతి పూజలు — ఇంట్లోనే బకెట్లో నిమజ్జనం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆదర్శ కాలనీలో పసుపు గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వినాయక ఉత్సవాల్లో భాగంగా ఆదర్శ కాలనీకి చెందిన ఏర్వ కుమారస్వామి కుమార్తె ఏర్వ గాయత్రి పసుపుతో గణపతి ప్రతిమను స్వయంగా తయారు చేసి, ఇంట్లో…
