30 ఏళ్లు పైబడిన వారికి ఎన్సీడీ స్క్రీనింగ్ తప్పనిసరి : డాక్టర్ గద్దె చేతన్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హనుమాన్నగర్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో ఎన్సీడీ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. శిబిరంలో 80 మందికి పైగా ప్రజలకు రక్తపోటు, రక్తంలో చక్కెర పరీక్షలు నిర్వహించారు. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్,…
