Rangareddy: చీరల పంపిణీ పాల్గొన్న అరెకపూడి గాంధీ, రాగం నాగేందర్ యాదవ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 24 : శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ వార్డు కార్యాలయం ఆవరణలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఏసీ ఛైర్మెన్,…
