Rangareddy: ఎస్ఐఆర్ నమోదులో యువకులు చురుకుగా పాల్గొనాలి : బొబ్బ నవత రెడ్డి
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ డివిజన్, ప్రజ్ఞా డిగ్రీ అండ్ పి.జీ కాలేజ్ లో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఎస్ఐఆర్ అవగాహన కల్పించారు. చదువుకునే విద్యార్థులు ఓటు ఉన్న వారు ఎస్ఐ ఆర్ కార్యక్రమంలో ఓటు…
