Rangareddy: నీట్ అవినీతిఫై ఆరంఘర్ చౌరస్తాలో కాంగ్రెస్ నిరసన – కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి
Telangana Express News : నీట్ ప్రశ్నాపత్రాల అవినీతి వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని అరంఘార్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మంగళవారం భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా…
