Mahabubabad : ఢిల్లీలో విద్యార్థులపై హింసకాండ మరియు నీట్ పేపర్ లీకేజీ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి సిపిఐ ఆధ్వర్యంలోనిరసన ఆందోళన సిపిఐ నేతలకు పోలీసులకు గలాటా పెట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సిపిఐ నేతలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే బి అజయ్ సారధి రెడ్డి డిమాండ్
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : నేడు మహబూబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ఢిల్లీలో విద్యార్థుల పైహింస కాండను నిరసిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అందుకు బాధ్యత నరేంద్ర మోడీ వహించాలని కోరుతూ స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందట నిరసన…
