Rangareddy: జీహెచ్ఎంసీ ప్రజలపై భారీ పన్ను భారం మోపే కుట్ర..! క్యూర్ బిల్లు–2026ను వెంటనే ఉపసంహరించాలి: సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: జీహెచ్ఎంసీ పరిధిలోని లక్షలాది కుటుంబాలపై భారీ ఆర్థిక భారం మోపేలా ప్రతిపాదించిన క్యూర్ బిల్లు–2026ను ప్రభుత్వం వెంటనే ఉపసం హరించుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని రెసిడెంట్స్ వెల్ఫేర్…
