Karimnagar: తెలంగాణ రాష్ట్ర చేనేత చైతన్య సభ పోస్టర్ విడుదల
ఆగస్టు 5న కరీంనగర్లో రాష్ట్రస్థాయి చేనేత చైతన్య సభ: రాపోలు వీర మోహన్ హుస్నాబాద్, జూలై 24: చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ అన్నారు.…
