Hanumakonda: ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
• అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్,…
