Rangareddy: మెదక్ జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సదర్ సంబరాలు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: మెదక్ జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మందాడి అంజన్ కుమార్ యాదవ్, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ మారబోయిన రఘునాథ్ యాదవ్, బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర…
