Mahabubabad :ధర్మన్న కాలనీ 25 వ వార్డు కౌన్సిలర్ నిరసనకు అధికారుల స్పందన 25 వ వార్డులో మున్సిపల్ ఏఈ సౌజన్య సందర్శన
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా నేడు మున్సిపాలిటీ పరిధి నిన్న అనగా 22-7-2026 వ రోజు ధర్మన్న కాలనీ 25 వ వార్డులో రోడ్లు బురదగా ఉండటం వలన కౌన్సిలర్ నర్రా సంధ్య శ్రావణ్ బురదలో కూర్చొని నిరసన…
