మైలార్దేవ్పల్లి ఆప్కో కాలనీలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని ఆప్కో కాలనీలో గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాలనీలోని చిన్నపిల్లలకు,…
