Rangareddy: ఎన్యుమరేషన్ సర్వే తీరు పరిశీలనలో పాల్గొన్న మల్లెల జయ
తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్పలలో ఎస్.ఐ.ఆర్ ఓటు ఎన్యుమరేషన్ ప్రక్రియలో భాగంగా ఎస్.ఐ.ఆర్ ఓటు ఎన్యుమరేషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే తీరును పరిశీలించి ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేటర్లు నిర్వహిస్తున్న సర్వే వివరాలను అడిగి…
