Rangareddy: పరిసరాల పరిశుభ్రతే మా ద్యేయం : పారిశుధ్య సిబ్బంది
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, రాఘవేంద్ర కాలని, ప్రభుపాద, మసీదుబండ కూడళ్ళలోని ప్రధాన రహదారుల వెంట పాదచారుల కొరకు ఏర్పాటుచేసిన ఫుట్ పాత్ లను మొబైల్ వ్యాపారులు ఇష్టారాజ్యాంగా ఆక్రమించుకుని వారి వ్యాపారానికి సంబంధించిన వ్యర్ధపదార్థాలను, పేపర్ ప్లేట్స్ లను…
