Rangareddy: బోనాలు, పలహారం బండి ఊరేగింపు మహోత్సవాలలో పాల్గొన్న యలమంచి ఉదయ్ కిరణ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్, బోనాల పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మియాపూర్లో నిర్వహించిన బోనాలు మరియు పలహారం బండి ఊరేగింపు మహోత్సవాల్లో రాచమల్ల కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ…
