చుక్కాపూర్లో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
తెలంగాణ సంస్కృతి, మహిళల ఐక్యత, పూల పండుగ వైభవాన్ని చాటిచెప్పేలా చుక్కాపూర్లో సద్దుల బతుకమ్మ సంబరాలు కామారెడ్డి జిల్లా, చుక్కాపూర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో మహిళలు…
