రాజేంద్రనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రాజేంద్రనగర్ నియోజకవర్గంలో జాతీయ స్ఫూర్తితో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.…

Rangareddy: జాతీయ పతాక ఆవిష్కరణలో పాల్గొన్న సుజాత గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగ ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో స్థానిక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్, మహిళా కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, విద్యార్థులు,…

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వాసిరెడ్డి నరేష్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రజా సేవా సమితి, సర్దార్ పటేల్ పార్క్ వాక్ మేట్స్, తానాషా నగర్ నివాసితుల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మణికొండ హుడా కాలనీలోని సర్దార్ పటేల్ పార్కులో ఘనంగా నిర్వహించారు. ఈ…

Rangareddy: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మహేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, రాఘవేంద్ర కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగ స్థానిక ఆటో యూనియన్ లు, కాలనీలోని యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిధులుగా యువ నాయకులైన మహేష్ విచ్చేసి జాతీయ…

శివరాంపల్లి వీకర్‌ సెక్షన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – అంగన్వాడీ కేంద్రానికి రెండు కుక్కర్లను అందజేసిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి శంకర్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శివరాంపల్లి వీకర్‌ సెక్షన్‌ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను…

పేదల హక్కుల కోసం ఏకతాటిపైకి రండి — ప్రజా సమస్యలపై ఐక్య పోరాటమే మార్గం: సీపీఐ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీపీఐ రాజేంద్రనగర్ మండల కార్యాలయం ఏఆర్ దేవరాజ్ భవన్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి, సీపీఐ తెలంగాణ నియంత్రణ…

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

కామారెడ్డి జిల్లా తెలంగాణ ఎక్స్ ప్రెస్(ఆగష్టు 15): జిల్లాలోని బిక్నూర్ మండలం అంతంపల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో త్రివర్ణ పథకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.ఆ తర్వాత విద్యార్థులు వారిదైన శైలిలో ఆట,పాటలు,ఉపన్యాసాలతో…

క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలు సాధించాలి: ఎస్. వెంకటేష్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదడాన్ డివిజన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనిత నాగమణి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులతో కలిసి పాఠశాలలో, శ్రీ విద్యానికేతన్ ఉన్నత…

బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి : బీసీ హక్కుల సాధన సమితి రాజేంద్రనగర్ నియోజకవర్గ సమావేశంలో పల్నాటి యాదయ్య, పుస్తకాల నర్సింగ్‌రావు డిమాండ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బీసీ హక్కుల సాధన సమితి రాజేంద్రనగర్ నియోజకవర్గ సమావేశం శనివారం రాజేంద్రనగర్ మండల కార్యాలయంలోని ఏఆర్ దేవరాజ్ భవన్‌లో బీసీ హక్కుల సాధన సమితి రాజేంద్రనగర్ మండల ఇన్‌చార్జి జే. ఆనంద్ గౌడ్ అధ్యక్షతన…

కాటేధాన్, మైలర్ దేవ్ పల్లి డివిజన్లలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జీహెచ్‌ఎంసీ కాటేధాన్, మైలర్ దేవ్ పల్లి డివిజన్ల పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్, కాటేధాన్, శ్రీరాంనగర్, లక్ష్మిగూడ, ఆనంద్ నగర్ ప్రాంతాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.…