Hyderabad: బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు పొందిన బండి రమేష్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ : హైదరాబాద్లోని ప్రసిద్ధ బల్కంపేట శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన శ్రీ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని, అమ్మవారికి…
